బ్రోకలీతో బరువు తగ్గొచ్చట..! మీరు ట్రై చేయండి..

Shashi Maheshwarapu
Nov 13,2024
';

బ్రోకలీ 100 గ్రాములలో కేవలం 34 కేలరీలు మాత్రమే ఉంటాయి.

';

దీని డైట్‌లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిని భావనను కలిగిస్తుంది.

';

బ్రోకలీలో నీరు అధికంగా ఉండటం వల్ల మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

';

బ్రోకలీతో గుడ్డు ఉప్మాతయారు చేసుకోవచ్చు.

';

కావలసినవి: ఉప్మా రవ్వ, బ్రోకలీ (చిన్న ముక్కలుగా తరిగినది), క్యారెట్ (చిన్న ముక్కలుగా తరిగినది)

';

ఉల్లిపాయ (చిన్న ముక్కలుగా తరిగినది), పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా తరిగినది), గుడ్లు

';

కరివేపాకు, నూనె, ఉప్పు, మిరియాల పొడి

';

తయారీ విధానం: ఒక పాత్రలో ఉప్మా రవ్వను వేడి చేయండి.

';

నూనె వేసి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగించండి.

';

బ్రోకలీ, క్యారెట్ వేసి కలపండి. గుడ్లను బీట్ చేసి, వేసి కలపండి.

';

ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. నీరు పోసి ఉడికించండి.

';

వేడి వేడిగా సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story