Childrens day 2024: చిల్డ్రన్స్‌డే గురించి అరుదైన ఈ విషయాలు మీకు తెలుసా..?

Inamdar Paresh
Nov 13,2024
';

Pandit nehru:

దేశ తొలి ప్రధాని నెహ్రు జన్మదినం సందర్బంగా బాలల దినోత్సం ప్రతి ఏటా జరుపుకుంటాం

';

childrens day 2024:

ప్రతి ఏటా నవంబరు 14వ తేదీన చిల్డ్రన్స్‌డే నిర్వహించుకుంటాం.

';

nehru in jail:

నెహ్రుకు ఇండిపెండెన్స్ సమయంలో ఎక్కువగా కాలం జైల్లోనే ఉన్నారంట

';

nehru daughters:

ఆయన తన కూతురు ఇందిరా ప్రియదర్శితో ఎక్కువగా ఉండలేకపోయారు

';


అందుకే చాచాకు పూలు అన్న, పిల్లలన్న ఎంతో ఇష్టమంట.

';

childrens rights:

1989 లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీన ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది

';

childrens welfare:

ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే టార్గెట్ గా చిల్డ్రన్స్‌డే నిర్వహిస్తారు.

';

Happy childrens day 2024:

బాలల దినోత్సవం రోజు స్కూళ్లలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

';

VIEW ALL

Read Next Story