ఎంతోమందికి బ్రా తీసేస్తే గాని రాత్రిపూట నిద్ర పట్టదు.
కానీ ఇది మంచిదా కాదా అనేది ఎంతోమందికి ఉన్న సందేహం. మరి ఇలా చేయడం వల్ల ఏమి జరుగుతుందో చూద్దాం.
నిద్ర పోయే ముందు బ్రా తీసేసి పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నాయి అధ్యాయనాలు.
ఎంతోమందికి బ్రా హుక్ తీసేస్తే కానీ నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అయితే ఆ అలవాటు మన మంచికే.
జర్నల్ ఆఫ్ క్రోనో బయాలజీ ఇంటర్నేషనల్ అధ్యాయనాల ప్రకారం బిగుతుగా ఉండే బ్రాలు, ప్యాంటీలు వేసుకోవడం వల్ల అది ఎక్కువగా నిద్ర మీద ప్రభావం ఉంటుందని తేలింది.
అలాగే నిద్ర పోయినప్పుడు బ్రా ఉంచుకుంటే.. దాని యొక్క బ్యాండ్ పైదాకా వచ్చేసి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి పడుకునే ముందు బ్రా తీసేసి పడుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు అని చెబుతున్నాయి అధ్యయనాలు.