Acidity: ఈ చిట్కా పాటిస్తే చాలు.. కడుపులో మంట ఎంత ఉన్న వెంటనే తగ్గిపోతుంది..!

Renuka Godugu
Oct 15,2024
';

వాము..

వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కడుపులో అజీర్తిని తగ్గిస్తుంది.

';

జీర్ణ సమస్యలు..

ప్రతిరోజూ రెండు స్పూన్లు సోంపు గింజలను నమలడం వల్ల కడుపు మంట సమస్య తగ్గిపోతుంది.

';

కడుపులో మంట..

రాత్రి పడుకునే ముందు చల్లని పాలు తాగితే కడుపులో మంట సమస్య రాదు

';

ఎసిడిటీ..

ఇలా నిద్రకు ముందు ప్రతిరోజూ తాగి చూడండి నెలరోజులపాటు యాసిడిటీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

';

జీలకర్ర..

జీలకర్రను మరిగించి వడకట్టి తీసుకోవడం వల్ల కూడా యాసిడిటీకి చెక్‌ పెట్టొచ్చు.

';

ఉదయం..

ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రాకుండా ఉంటాయి.

';

తేనె..

అంతేకాదు కడుపులో అజీర్తి సమస్య ఉంటే భోజనం ముందు గోరువెచ్చని నీరు చల్లార్చి తేనె వేసుకుని ఆ నీటిని తాగాలి.

';

VIEW ALL

Read Next Story