దీని కోసం ఉపయోగించే నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉంటాయని చెబుతుంటారు.
ఇలాంటి చాట్ లు గోల్ గప్పాలను తింటే పొట్టలో అనేక సమస్యలు వస్తాయి.
ఈ గప్ చుప్ లో హనీకర రంగులు ఉపయోగించి, చాట్ తయారు చేస్తారంట
దీని కోసం ఉపయోగించే నూనె కూడా నెలల తరబడి ఒక గిన్నెలో చేస్తారంట
మంచూరీయాల్లో కూడా రంగు, రుచి కోసం ఏవేవో రంగుల్ని మిక్స్ చేస్తున్నారంట.
కానీ సమోసా ఛాట్లో ఆర్టిఫిషియల్ రంగులను కలుపుతున్నారంట
చాలా మంది యువత పానీపూరీని, సమోసాచాట్ ను ఎంతో ఇష్టంతో తింటారు.