మీ తల్లిదండ్రులతో కలిసి చూడకూడని 7 బాలీవుడ్ అడల్ట్ సినిమాలు ఇవే..

';


కొన్ని చిత్రాలను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తాము. కొన్ని బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి అసలు చూడలేము.

';

ఢిల్లీ బెల్లీ (2011)

అడల్డ్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంట్లో వాళ్లతో కలిసి అససలు చూడలేము.

';

గ్రాండ్ మస్తీ (2013)

పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు చూడలేము.

';

క్యా కూల్ హై హమ్ సీరీస్..

ఈ సినిమా కూడా పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాను ఒంటరిగా స్నేహితులతో కలిసి చూడొచ్చు.

';

Hunterrr (2015)

పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కుటుంబ సభ్యులతో అస్సలు చూడలేము.

';

మస్తీజాదే (2016)

పూర్తిగా అడల్డ్ కంటెంట్ వల్గర్ కామెడీతో కూడిన ఈ సినిమాను ఫ్యామిలీతో చూడటం కష్టమే

';

జిస్మ్ 2 (2012)

పూర్తి అడల్ట్ కంటెంట్ తో అసభ్యకరమైన సన్నివేశాలతో కూడిన ఈ సినిమాను ఒంటరిగా చూస్తే థ్రిల్ ఫీలవుతారు.

';

లవ్ సెక్స్ ఔర్ ధోఖా (2010)

బోల్డ్ కంటెంట్ వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేము.

';

VIEW ALL

Read Next Story