క్యారెట్‌ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి.

';

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

';

సాధారణంగా చాలా మంది క్యారెట్ తో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు.

';

అందులో క్యారెట్ హల్వా ఎంతో ప్రసిద్ధి చెందినది.

';

ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.

';

అయితే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం

';

వలసిన పదార్థాలు: క్యారెట్లు, పాలు - 1 లీటరు, చక్కెర - 1 కప్పు, పిస్తా - చిన్న ముక్కలు

';

కావలసిన పదార్థాలు: నెయ్యి - 1/2 కప్పు, యాలకాయ పొడి - 1/4 టీస్పూన్, బాదం,

';

ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకొని నేయి వేసి వేడి చేయాలి.

';

ఆ తర్వాత క్యారెట్ ముక్కలను వేసి మెత్తగా వేయించాలి.

';

క్యారెట్లు మెత్తగా అయ్యాక పాలు వేసి బాగా మరిగించాలి.

';

పాలు మరిగితే పంచదార వేసి కలపాలి.

';

పంచదార కరిగి, మిశ్రమం చక్కగా కాచే వరకు ఉడికించాలి.

';

ఏలకులను నూరి పొడి చేసి మిశ్రమంలో వేయాలి. కేసరి కూడా వేసి బాగా కలపాలి.

';

చిన్న ముక్కలుగా కోసిన బాదం, పిస్తా వేసి కలపాలి.

';

హల్వా చక్కగా కాచిన తర్వాత గిన్నెలోకి తీసి వెచ్చగా సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story