పిల్లల కోసం క్యారెట్‌ పూరీలు.. ఎప్పుడైనా తిన్నారా?

Vishnupriya Chowdhary
Jun 25,2024
';

పిల్లలకు క్యారెట్‌ పూరీలను ఆహారంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే క్యారెట్‌లో ఉండే పోషకాలు కూడా పూరీ రూపంలో పిల్లలకు అందుతాయి.

';

మీరు కూడా సులభంగా ఇంట్లోనే క్యారెట్‌ పూరీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

';

క్యారెట్ పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు గోధుమ పిండి, అర కప్పు క్యారెట్ తురుము, తగినంత ఉప్పు

';

కావాల్సిన పదార్థాలు: 2 టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 పచ్చిమిర్చి, తగినంత నూనె

';

తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, నెయ్యి వేసి బాగా కలపాలి.

';

కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, పిండిని పూరీల మిశ్రమంలా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని 10 నిమిషాలు పాటు నూనె రాసి, గుడ్డతో కప్పి నానబెట్టాల్సి ఉంటుంది.

';

తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని రౌండ్‌ షేప్‌ పూరీల్లా ఒత్తు కోవాల్సి ఉంటుంది.

';

వేడి నూనెలో పూరీలు వేసి, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.

';

వేడి వేడిగా పూరీలను మీకు ఇష్టమైన కూరతో కలిసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story