పిల్లల ఆరోగ్యాన్ని పెంచే క్యారెట్ రైస్..

';

క్యారెట్ రైస్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

క్యారెట్‌లో ఉండే పోషకాలు శరీరానికి అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

';

క్యారెట్‌ రైస్‌ను మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, క్యారెట్లు - 2 (తురిమినవి), ఉల్లిపాయ - 1 (తరిగినది), పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: జీడిపప్పు - 8-10, కరివేపాకు - 10-12 ఆకులు, జీలకర్ర - 1 టీస్పూన్, సోంపు - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, మిరపకాయల పొడి - 1/2 టీస్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - అలంకరణకు, నిమ్మరసం

';

తయారీ విధానం: ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి జీడిపప్పు, కరివేపాకు వేయించాలి.

';

జీడిపప్పులు బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

';

ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి.

';

అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరపకాయల పొడి, గరం మసాలా వేసి కలపాలి.

';

ఆ తర్వాత తురిమిన క్యారెట్లు వేసి, క్యారెట్లు మెత్తబడే వరకు వేయించి.. అందులోనే ఉప్పు వేసి, బాగా కలపాలి.

';

వేయించి మిశ్రమంలోనే నీటిని వేసుకుని బియ్యం వేసి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.

';

నీరు పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత రైన్‌ ఉడికితే.. స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీరతో అలంకరించండి.

';

VIEW ALL

Read Next Story