ఈ ఇవి రోజు తింటే కొలెస్ట్రాల్ వద్దన్నా కరగడం ఖాయం..

';

కొలెస్ట్రాల్ పెరగడం అనేది చిన్న సమస్య అయినప్పటికీ.. రోజులు పెరిగే కొద్దీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

';

ముఖ్యంగా చాలామందిలో కొవ్వు పెరగడం కారణంగా శరీర బరువు విపరీతంగా పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

కొవ్వు పెరగడం కారణంగా చాలామందిలో గుండెపోటుతో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయి.

';

కొంతమందిలో కొవ్వు పెరగడం కారణంగా ప్రాణాంతకమైన క్యాన్సర్లు కూడా వస్తున్నాయని ఇటీవల అధ్యయనాల్లో తేలింది.

';

శరీరంలోని పెరుగుతున్న కొవ్వును ముందుగానే గమనించి తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

';

ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ప్రతి రోజు బార్లీ రోటీని తినడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా కొవ్వును తగ్గించుకోవడానికి బార్లీ రోటీని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తయారు చేసుకోండి.

';

బార్లీ రోటీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల బార్లీ పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, వేయించడానికి

';

తయారీ విధానం: ఒక గిన్నెలో బార్లీ పిండి, గోధుమ పిండి (ఉపయోగించాలనుకుంటే), ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి.

';

కొద్ది కొద్దిగా నీరు పోస్తూ, మృదువైన పిండిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోండి.

';

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ ఈ కోలతో రోటీల్లా గుండ్రంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ తవ్వా పెట్టుకుని బాగా వేడి చేసి దానిపై ఈ బార్లీ రోటీలను గోధుమ రంగు వచ్చేంతవరకు బాగా కాల్చుకోండి.

';

ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుని వేడివేడిగా తినండి.

';

కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం రాత్రి పూట ఈ బార్లీ రోటీని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story