ఆరెంజ్‌ జ్యూస్‌ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. పోషకాల పుట్ట

Shashi Maheshwarapu
Jul 19,2024
';

ఆరెంజ్‌ జ్యూస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల గుండె సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే కాకుండా అధిక రక్తపోటు సమస్యలు రాకుండా సహాయపడుతుంది.

';

ఆరెంజ్‌ జ్యూస్‌తో విటమిన్‌ సి తో పాటు ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

చర్మం కాంతివంతంగా కనిపించడానికి ఆరెంజ్‌ జ్యూస్‌ ఒక మంచి ఎంపిక. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తాయి.

';

అయితే కొంతమంది బరువు తగ్గించడంలో ఆరెంజ్ జ్యూస్‌ సహాయపడుతుందని భావిస్తారు.

';

కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం ఆరెంజ్‌ వల్ల షుగర్ లెవెల్స్‌ పెరుగుతాయని చెబుతున్నారు.

';

ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. దీని వల్ల బరువు మరింత పెరుగుతారని నిపుణులు అంటున్నారు.

';

ఆరెంజ్‌ జ్యూస్‌ ఆకలిని నియంత్రిస్తుంది. కానీ బరువును తగ్గించదని వైద్యులు చెబుతున్నారు.

';

ఇది ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కానీ బరువు తగ్గడానికి మందు కాదు.

';

బరువు తగ్గించడంలో ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు మంచి ఎంపిక.

';

శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం, తేలిక పాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది.

';

పోషకరమైన ఆహారంతో పాటు వ్యాయామం చేయడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story