ఉదయాన్నే ఇది తింటే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరగడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jun 23,2024
';

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అతి చిన్న వయసులోనే గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయి.

';

మరి కొంతమందిలో చెడు కొవ్వు పేరుకుపోవడం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా కూడా మారిన అవకాశాలు ఉన్నాయి.

';

అయితే చాలామందిలో కొలెస్ట్రాల్ పేరుకు పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల పేరుకు పోతే మరికొంతమందిలో తప్పుడు ఆహార పలవాట్లతో కూడా ఈ సమస్య వస్తుంది.

';

కొంతమందిలో కొవ్వు పెరగడం కారణంగా గుండె సమస్యలే కాకుండా కళ్ళ సమస్యలు కూడా వస్తున్నాయి.

';

చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు సులభంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి.

';

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక యాపిల్ పండు తినడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

';

అలాగే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట దీనిని తినడం వల్ల కూడా కొవ్వు కరుగుతుంది.

';

చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story