మనలో చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారే సమస్యను ఎదుర్కొంటారు.
కొందరు హెయిర్ కలర్ లను ఎక్కువగా పెట్టుకుంటారు. దీని వల్ల జుట్టంతా తెల్లగా మారిపోతుంది.
జుట్టు నల్లబడాలంటూ మెంతి గింజల పేస్టును జుట్టుకు అప్లై చేయాలి.
జుట్టు నల్లగా మారాలంటూ కొబ్బరినూనె, ఆముదంలను కలిపి జుట్టుకు పట్టించాలి.
హెన్నాపౌడర్లో కాఫీ, పెరుగు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి.
గోరింట ఆకులను ఆవాల నూనెలో మరిగించి జుట్టుకు పెట్టుకొవాలి.
ఉసిరి కాయలను, పేస్టును జుట్టుకు రాసిన కూడా మంచి రిజల్ట్ ఉంటుంది