ఇది తాగితే బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పూర్తిగా మాయం..

';

తేనె, నిమ్మరసం మిక్స్‌ చేసి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

';

ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్‌ విపరీతంగా పెరిగిపోతోంది.

';

కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

చెడు కొవ్వు పెరిగితే గుండె, క్యాన్సర్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

చెడు కొలెస్ట్రాల్‌లో బాధపడేవారు ప్రతి రోజు తేనె, నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ తేనె, నిమ్మరసంలో మూలకాలు కొవ్వును సులభంగా నియంత్రిస్తాయి.

';

ఇది తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

';

తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఈ తేనె, నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.

';

మీరు కూడా ఈ తేనె, నిమ్మరసం తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

తేనె, నిమ్మరసానికి కావాల్సిన పదార్థాలు: 1 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 గ్లాసు గోరువెచ్చని నీరు

';

తయారీ విధానం: నిమ్మకాయను బాగా కడిగి సగానికి కోసి, రసం తీయండి.

';

ఒక గ్లాసులో గోరువెచ్చని నీరు పోసి, దానిలో తీసిన నిమ్మరసం కలపండి.

';

చివరగా, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా కలిపితే రెడీ అయినట్లే..

';

కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గడానికి ప్రతి రోజు ఈ రసాన్ని రెండు సార్లు తాగాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story