మొండి కొవ్వును స్పీడ్‌గా కరిగించే రహస్య రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jun 20,2024
';

మెంతికూర పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.

';

ఈ మెంతి కూరను తిరనడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ఈ రెసిపీలో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.

';

మీరు కూడా మెంతికూర పప్పును ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసర పప్పు, 2 కప్పుల నీరు, 1/2 కప్పు తరిగిన మెంతి ఆకులు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ శనగపప్పు

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ గరం మసాలా, 1/4 కప్పు నూనె, 1/2 తరిగిన ఉల్లిపాయ

';

కావలసిన పదార్థాలు: 1 తరిగిన టమాటా, 1/2 అంగుళం తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు కొత్తిమీర

';

తయారీ విధానం: పెసర పప్పును బాగా కడిగి, 30 నిమిషాలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఒక కుక్కర్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర, శనగపప్పు, మెంతులు వేసి వేయించాలి.

';

ఆ తర్వాత ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఇందులో టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.

';

ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఇందులో నానబెట్టిన తోరపప్పు, నీరు వేసి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

';

కుక్కర్‌లోని ఒత్తిడి పోయిన తర్వాత, మెంతి ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. ఇలా వేసిన తర్వాత 10 నిమిషాల ఉడికించండి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story