లవంగాలను కలిపిని నీళ్లను రోజు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ముఖం అందంగాన, మొటిమలు లేకుండా మారుతుందని చెప్పుకొవచ్చు.
పంటి నొప్పి సమస్యలు వంటివి లవంగాల నీళ్లు తాగే వారిలో రావు.
శరీరం నుంచి చెడు వాసన రావడం కూడా మానిపోతుంది.
జుట్టు కూడా ఏపుగా, పొడవుగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది.
పొట్ట చుట్టు ఉన్న కొండ లాంటి కొవ్వు కూడా కరిగిపోతుంది.