లవంగాల రాత్రి పూట రెండు నాలుక కింద పెట్టుకుంటే బోలేడు లాభాలు కల్గుతాయి
కడుపు చుట్టు ఉన్న బెల్లీ ఫ్యాట్ క్రమంగా నయం అయిపోతుంది.
తలనొప్పి, వాంతులు, వికారం తగ్గిపోతాయి.
జుట్లు రాలిపోవడం, చిట్లిపోవడం వంటివి దూరమౌతాయి.
ముఖంపైన ఒక రకమైన తెలుపు కాంతి వస్తుందని చెప్తుంటారు.
లవంగాలను తినేవారిలో జుట్టు మందంగా , పొడవుగా పెరుగుతుంది.