Powder for Diabetic Control

డయాబెటిస్ అనే సమస్య ప్రస్తుతం ఎంతోమందిని వెంటాడుతోంది. అయితే ఈమధ్య జరిగిన సర్వేల ప్రకారం రోజు మునగాకు పొడి తింటే.. షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చట.

';

Moringa powder for diabetic control

రక్తంలో షుగర్ లెవెల్స్.. తగ్గించడానికి మునగాకు పౌడర్ సహాయపడుతుందని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. 50 గ్రాముల మునగాకు పొడిని రోజు మన ఆహారంలో.. చేర్చడం వల్ల.. రక్తంలో చక్కెర పెరుగుదల 21% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అలాంటి మునగాకు పడి ఎలా చేసుకోవ

';

Munagaku Podi for diabetic control

ముందుగా మునగాకులను శుభ్రం చేసుకుని..ఒక వస్త్రం మీద ఆకుని దూరం దూరంగా వేసి ఆరబెట్టుకోవాలి.

';

Diabetic control tips

ఇంట్లో ఫ్యాన్ కింద ఆరె పెట్టడం వల్ల..రెండు మూడ్రోజులయ్యాక అవి బాగా ఎండిపోతాయి.

';

Home made food for diabetic control

ఇప్పుడు ఈ ఆకులను చేత్తోనే పొడిలా చేసుకోవాలి. కావాలంటే వీటిని మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి.

';

Diabetic control powder

ఈ పొడిని గాలి చొరవని డబ్బాలో వేసుకుంటే కనీసం 6 నెలల పాటు ఇది పాడవదు.

';

Moringa for Diabetics

ప్రతిరోజు రోజూ సగం చెంచా నుంచి చెంచాడు దాకా ఈ పొడిని తినొచ్చు. దీనివల్ల షుగర్ వ్యాధి మాత్రమే కాదు క్యాన్సర్ కూడా దూరమవుతుంది అని తెలుపుతున్నాయి అధ్యాయనాలు.

';

VIEW ALL

Read Next Story