ఈ సింపుల్ టిప్స్‌తో మలబద్దకానికి శాశ్వతంగా బైబై!

Dharmaraju Dhurishetty
Nov 22,2024
';

మలబద్ధకం వల్ల చాలామందిలో పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీనిని ముందుగానే గమనించి ఉపశమనం పొందితే చాలా మంచిది.

';

మరి కొంతమందిలోనైతే మలబద్ధకం వల్ల గ్యాస్టిక్ కూడా విపరీతంగా పొట్టలో పేరుకు పోతుంది. దీంతో రోజంతా అసౌకర్యంగా ఉంటుంది.

';

చాలామంది మలబద్ధకం నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల ఇంటి చిట్కాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం దీని నుంచి విముక్తి పొందలేకపోతున్నారు.

';

నిజానికి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించే కొన్ని సింపుల్ టిప్స్ వాడితే చాలు.

';

ఆరోగ్య నిపుణులు సూచించే ఈ క్రింది 5 సింపుల్ టిప్స్ వినియోగించి సులభంగా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలనుంచి విముక్తి పొందండి.

';

ఫైబర్ అధిక పరిమాణంలో కలిగిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల పొట్టలోని ప్రేగు కదలికలకు ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.

';

పొట్ట సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా మలబద్దకంతో రోజు ఇబ్బంది పడేవారు ప్రతిరోజు అల్పాహారంలో తృణధాన్యాలు, గింజలు, యాపిల్, బత్తాయి పండ్లను తీసుకోవడం మంచిది.

';

అలాగే మలబద్ధకం తొలిగిపోవడానికి ప్రతిరోజు తప్పకుండా 8 నుంచి 11 గ్లాసుల వరకు నీటిని తాగాల్సి ఉంటుంది.

';

అలాగే మలబద్ధకం తొలగిపోవడానికి ప్రతిరోజు ఆహారాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వ్యాయామాలు, యోగా చేయడం కూడా చాలా మంచిది.

';

మలబద్ధకం తొలగిపోవడానికి ప్రతిరోజు 8 నుంచి 9 గంటల పాటు తప్పకుండా నిద్ర పోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఒత్తిడికి కూడా దూరంగా ఉండటం మీ ఎంతో మంచిది.

';

VIEW ALL

Read Next Story