మలబద్ధకం అనేది చాలా మందిని వేధించే సమస్య.

';

మలబద్ధకం సమస్యకు కారణం ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించకపోవడం.

';

ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోకపోవడం మంచిది.

';

మలబ్ధకాన్ని మరింత పెంచే ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

';

రెడ్‌ మీట్‌, గొడ్డు తీసుకోవడం వల్ల మలబ్ధకం సమస్య పెరుగుతుంది.

';

పాల ఉత్పత్తులను కూడా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెంచుతుంది.

';

వేయించిన ఆహార పదార్థాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

';

బేకరీ ఫూడ్స్‌ మలబద్ధకాన్ని పెంచుతాయి దీని వల్ల ఇతర సమస్యలు కలుగుతాయి.

';

అధిక శాతం షుగర్ కలిగిన ఆహారపదార్థాలు కూడా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.

';

అధిక మొత్తంలో కాఫీ మలబద్ధకాన్ని తీవ్రతరం చేస్తుంది.

';

చాక్లెట్‌లో ఉండే కొవ్వు మలబద్ధకాన్ని ప్రేరేపిస్తాయి.

';

కొన్ని పచ్చి కూరగాయలు కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

';

VIEW ALL

Read Next Story