Anger Control Tips: చీటికిమాటికి కోప్పడుతున్నారా.. ఈ టిప్స్‎తో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి

';

కోపం

కొంతమందికి ముక్కుమీదనే కోపం ఉంటుంది. ఎలా రీజన్ లేకుండా కోపంతో రగిలిపోతుంటారు. ఎదుటివారి మీద అరుస్తుంటారు. కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ టిప్స్ ఫాలో అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

';

100 కౌంట్ చేయడం

కోపం వచ్చినప్పుడు సంయమనం పాటించి 1 నుంచి 100 వరకు కౌంట్ చేయండి. మీ కోపం అదుపులో ఉంటుంది. గుండె కు కూడా మంచిది.

';

చుట్టూ నడవడం

కోపం వచ్చినప్పుడు చుట్టూ తిరుగుతే నరాలను శాంతపరిచి కోపాన్ని తగ్గించుకోవచ్చు. లేదంటే నడవండి..బైక్ తోలండి లేదంటే గోల్ప్ బంతులను కొట్టండి. వ్యాయామం మీ మనస్సును శాంతపరుచుతుంది.

';

కండరాలను రిలాక్స్

కోపం ఎక్కువగా సమయంలో కండరాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటే కండరాలు రిలాక్స్ అవుతాయి.

';

స్ట్రెచ్

నెక్ రూల్స్, షోల్డర్ రోల్స్ మీ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుతాయి. భావోద్వేగాలను అదుపు చేయడంలో మీకు సహాయపడతాయి.

';

మ్యూజిక్ వినండి

కోపం తగ్గేందుకు మ్యూజిక్ మంచి సాధనం. ఇయర్ బడ్స్ పెట్టుకుని మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. లేదంటే సంగీతాన్ని హమ్ చేయండి. కోపం తగ్గుతుంది.

';

జర్నల్ రాయండి

మీ భావాలను ఎలా స్పందించాలనుకుంటున్నారో మీరు జర్నల్లో రాయండి. వ్రాతపూర్వకంగా పేర్కొంటే మీ భావాలను కంట్రోల్ చేసుకోవచ్చు.

';

స్నేహితులతో మాట్లాడండి

మీరు కోపంగా ఉన్న సమయంలో మీ స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలా స్నేహితులతో షేర్ చేసుకుంటే సమస్య కాస్త తగ్గుతుంది.

';

ఆధ్యాత్మిక భావన

మీరు కోపంగా ఉన్న సమయంలో లేదంటే మీరు ఖాళీగా ఉన్నసమయంలో భగవంతుడిని స్మరించుకోండి.లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి కాసేపు గడపండి.

';

VIEW ALL

Read Next Story