బట్టతల వంటి సమస్యలు ఉన్నవారిలో పెరుగు బాగాపనిచేస్తుంది.
ముక్కు దిబ్బడ, జలుబువంటి సమస్యలను దూరం చేస్తుంది.
నిద్రలేమి వారికి,పెరుగు ఎంతో బాాగా ఉపయోగపడుతుంది.
పెరుగు వల్ల బెల్లీ ఫ్యాట్ కొవ్వొత్తిలా కరిగిపోతుంది.
తలనొప్పి,తలతిప్పడం వంటి సమస్యలు అస్సలు ఉండవు.
వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు దూరం అయిపోతాయి.
రోజు పెరుగు తినేవారిలో ముఖం ముత్యంలా మెరుస్తుంది.