కొత్త వైరస్..

ఇటీవలే అమెరికాలో ని కొన్ని పాల డైయిరీలో నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా ఆశ్చర్యపరిచే ఫలితాలు వెల్లడయ్యాయి.

Dharmaraju Dhurishetty
Apr 28,2024
';

బర్డ్ ఫ్లూ లాంటి వైరస్..

ఇంతకుముందు భారత్‌లో వ్యాపించిన బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ నమూనాలను అమెరికాలో సేకరించిన పాలలో కనుగొన్నట్లు తెలుస్తోంది.

';

పది ఏళ్ల క్రితం..

దాదాపు పది ఏళ్ల క్రితం భారతదేశంలో అనేక చోట్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వైరస్ అనేక పక్షులను, కోళ్లను బలి తీసుకుంది.

';

పాశ్చరైజేషన్ మిల్క్‌..

అయితే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు.. పాలలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వచ్చిందని.. నిజానికి పాలను వేడి చేసి చల్లబరిచే పాశ్చరైజేషన్ మిల్క్‌గా విక్రయిస్తారు. ఇలా చేసే క్రమంలోనే వైరస్ తయారయ్యే అవకాశాలున్నాయట.

';

ఆవుల్లో బర్డ్ ఫ్లూ..

పక్షుల్లోనే కాకుండా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఆవుల్లో సోకినట్లు కూడా తెలుస్తోంది. ముందు ఈ వైరస్ ఎలుగు బంట్లు, ఇతర జంతువుల్లో సోకి ఆవుల్లో సోకినట్లు సమాచారం.

';

పాల డైరీలలో బర్డ్ ఫ్లూ..

ఇప్పటికీ ఈ వైరస్‌ను కొన్ని దేశాల్లో పాల డైరీలలో గుర్తించినట్లు WHO పేర్కొంది. ఈ వైరస్ కు సంబంధించిన పరీక్షలు భారత్ లో జరుగుతున్నాయి. ఇంకా ఈ వైరస్ ను మన దేశంలో కనుగొనలేదు.

';

పచ్చిపాలల్లో కూడా..

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం..బర్డ్ ఫ్లూ బారిన ఆవులు పడితే పచ్చిపాలల్లో కూడా ఈ వైరస్ చేరే అవకాశాలున్నాయట.

';

ఎన్ని రోజుల వరకు జీవిస్తుంది?

అలాగే ఇప్పటికే WHO వైరస్ చేరిన పాలపై పరిశోధనలు కూడా ప్రారంభించింది. ఒకవేళ పాలలో వైరస్ కలిస్తే ఎన్ని రోజుల వరకు జీవించగలుగుతుందో తెలుసుకోవడానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి.

';

వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ..

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికీ ఓ డైయిరీలో పనిచేస్తున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని.. అయితే ఈ ఆవు పాలు తాగే వ్యక్తుల శరీరంలో కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story