ఇవి 3 కలుపుకొని తాగితే.. దెబ్బకు కొవ్వు వెన్నలా కరగాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 05,2025
';

శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం వల్ల రక్తనాళాల వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

';

కొంతమందిలోన అయితే కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండెపై ప్రభావం పడి అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కూడా రావచ్చు.

';

ఇప్పటికీ తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరాన్ని రక్షించుకోవడానికి కొవ్వును నియంత్రించుకోవడం మంచిది.

';

ఈ పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో తెలిపిన ఒక డ్రింక్ తాగితే చాలు.. అదేంటో? దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.

';

దోసకాయ, నిమ్మకాయ, పుదీనా కలిపి తయారుచేసిన డ్రింక్ రోజు ఉదయం తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.

';

ఇందులో ఉండే గుణాలు కొవ్వును నియంత్రించి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.

';

మీరు కూడా కొవ్వును కరిగించుకోవడానికి దోసకాయ, నిమ్మకాయ, పుదీనా కలిపి తయారుచేసిన డ్రింకును తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే తయారు చేసుకోండి ఇలా..

';

ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా ఒక దోసకాయను కడిగి బాగా శుభ్రం చేసుకొని చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి.

';

ఆ తర్వాత పుదీనా ఆకులను తీసి కడిగి పక్కన పెట్టుకోండి, ఒక నిమ్మకాయ శుభ్రం చేసుకుని సగం ముక్కలుగా కోసి పెట్టుకోండి.

';

కోసిన నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో రసాన్ని పిండుకోండి. ఆ తర్వాత అందులోనే పుదీనా ఆకులు, దోసకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే సులభంగా కొవ్వును కరిగించే డ్రింకు తయారైనట్లే.

';

VIEW ALL

Read Next Story