పెరుగు తరచూ తీసుకోవడం వల్ల చర్మం మెరుగ్గా కనిపిస్తుంది.
బ్లడ్ ప్రెషర్ తో బాధపడే వారు పెరుగు డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు సడన్గా పెరగదు.
కాల్షియం పొటాషియం ఉండే పెరుగు తీసుకోవడం వల్ల మీకు ఉండే ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండడానికి పెరుగు తినండి.
వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవాళ్లు పెరుగు తీసుకోవాలి ఇందులోని ప్రోటీన్ పుష్కలం.
ఇందులో విటమిన్ డి, కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు ఆరోగ్యంగా మారుతాయు
పెరుగు తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆంటీ బాడీస్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ బలపడుతుంది.
పెరుగును తరచూ తీసుకోవడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
జుట్టుకు అప్లై చేయడం వల్ల డ్యాండ్రఫ్ సమస్య పోతుంది