Lady Finger: బెండకాయ వండేటప్పుడు.. ఇలా చేస్తే జిగురుతనం అస్సలు ఉండదు..

Inamdar Paresh
Nov 14,2024
';

lady finger:

బెండకాయల్ని చాలా మంది ఇష్టంతొ తింటుంటారు.

';

bhindi uses:

కానీ బెండకాయల్ని వండేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి.

';

okra health benefits:

చాలా మంది బెండకాయల్ని నీళ్లలో వేసి కట్ చేస్తుంటారు.

';

lady finger curry:

బెండకాయల్ని తుడిచిన తర్వాతే కత్తితో ముక్కలుగా చేసుకొవాలి.

';

Lady finger sambar:

బెండకాయ కర్రీలో చింతపండును నీళ్లలో కల్పుకుని వేయాలి.

';

Lomon juice:

బెండీ కర్రీలో నిమ్మకాయ పిండిన కూడా జిగురుతనం ఉండదు

';

VIEW ALL

Read Next Story