వడల తయారీ విధానం.. ముందుగా మినప గుండ్లను, కం పెసరపప్పును ఒక రోజు ముందే నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోండి.
';
అయితే మిక్సీ పట్టుకోవడానికి ముందుగా అందులో వరకు కావలసిన పదార్థాలన్నీ వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా తయారు చేసుకున్న పిండి మిశ్రమంలో కావలసినంత వంట సోడాను వేసుకొని.. వేడి చేసుకున్న నూనెలో చిన్న చిన్న గారెల్ల వేసుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోండి.
';
రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకున్న వడలను తీసి పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత ఒక బౌల్లో పెరుగు పచ్చడి కి కావాల్సిన అన్ని పదార్థాలను మిక్స్ చేసి ఈ వడలను అందులో నానబెట్టి అర్ధగంట తర్వాత సర్వ్ చేసుకోండి.
';
అర్థగంట తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు.