Dandruff Removal Tips: డేండ్రఫ్ పట్టుకుని వదలడం లేదా, ఒక్కసారి ఈ చిట్కాలు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం గ్యారంటీ

';

ఒక్కోసారి జుట్టులో డేండ్రఫ్ చాలా ఎక్కువగా పేరుకుపోతుంటుంది. నలుగురిలో అసౌకర్యమే కాకుండా చికాగ్గా ఉంటుంది.

';

మీక్కూడా ఇదే సమస్య పట్టి పీడిస్తుంటే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వెంటనే డేండ్రఫ్ నుంచి విముక్తి పొందవచ్చు

';

డేండ్రఫ్ నిర్మూలించేందుకు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించి కాస్సేపటి తరువాత తల స్నానం చేయాలి. మంచి ఫలితాలుంటాయి.

';

పెరుగు కేశాలకు పట్టించడం వల్ల కూడా డేండ్రఫ్ నిర్మూలించవచ్చు

';

డేండ్రఫ్ దూరం చేసేందుకు వేప రసం అద్భుతంగా పనిచేస్తుంది.

';

ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణంలో అరటి పండు మిక్స్ చేసి జుట్టుకు రాయడం వల్ల డేండ్రఫ్ నుంచి విముక్తి పొందవచ్చు

';

వెల్లుల్లి రెమ్మల్ని నూరి ఆ రసాన్ని కేశాలకు రాసి 15 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

';

గుడ్డులోని పసుపు భాగం కేశాలకు పట్టిస్తే డేండ్రఫ్ తొలగిపోతుంది.

';

VIEW ALL

Read Next Story