గుడ్జులో ఉండే పసుపు భాగాన్ని తలకు రాసి ఓ గంట సేపు తరువాత శుభ్రం చేస్తే మంచి ఫలితాలు
గ్రీన్ టీతో కేశాల్ని శుభ్రం చేసుకోవడం ద్వారా చుండ్రు సమస్యను తొలగించవచ్చు
చుండ్రు దూరం చేసేందుకు వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకుల రసం కేశాలకు అప్లై చేయాలి
తలకు పెరుగు రాయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. కేశాలకు కూడా ఇది చాలా మంచిది
డేండ్రఫ్ నుంచి విముక్తి పొందేందుకు కొబ్బరి నూనెను తలకు గట్టిగా పట్టించాలి
మీరు కూడా డేండ్రఫ్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు
తలలో డేండ్రఫ్ ఉంటే చాలా చికాగ్గా ఉంటుంది. దురతో పాటు నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది.