Gongura Paneer Curry Preperation

పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే గోంగూర పన్నీరు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం.

';

Gongura Paneer Recipe:

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అర గ్లాసు నీళ్లు వేసుకొని అందులో బాగా కడిగిన నాలుగు కట్టల గోంగూరను వేసి ఉడకబెట్టాలి.

';

Gongura Paneer in Telugu

గోంగూర మిశ్రమం ఇగురులాగా..దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఆ తరువాత స్టవ్ మీద నుంచి పక్కకు తీసి చల్లార్చాలి.

';

Tasty Gongura

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో తరిగిన రెండు ఉల్లిపాయ తరుగు, 5 పచ్చిమిర్చి, 4 యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసి బంగారం రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

';

Gongura Recipe

ఇప్పుడు వాటన్నిటినీ చల్లార్చుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూరని కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.

';

Gongura Snack

ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి నూనె వేసుకొని గుప్పెరు కరివేపాకులు వేయించుకొని ఆ తర్వాత ముందుగా పేస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని అందులో వేయాలి.

';

Paneer Curry

బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తరువాత అందులో గోంగూర పేస్టు, పసుపు, నాలుగు స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు.. వేసి ఇరుగులాగా అయ్యేవరకు కలుపుకోవాలి.

';

Healthy Veg Curry

అందులోనే 100 గ్రాముల పనీర్ ముక్కలను వేసి చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మళ్ళీ ఉడికించాలి. అంతే ఎంతో టేస్టీ పనీర్ గోంగూర రెడీ

';

VIEW ALL

Read Next Story