ఈ క్రీమ్ మోకాళ్లు, మోచేతుల నలుపుదనం తొలగిస్తుంది..

Renuka Godugu
Jul 14,2024
';

మోకాలు మోచేతులు నల్లగా ఉండటంతో అవి కాస్త అందవిహీనంగా కనిపిస్తాయి

';

దీన్ని తొలగించుకోవడానికి ఒక క్రీమ్ తయారు చేసుకుందాం

';

తరచూ మోకాలు మోచేతులను తడి గుడ్డలతో తుడుచుకోవాలి సన్‌స్క్రీన్ పెట్టుకోవాలి, మాయిశ్చరైజర్ రాయాలి

';

కొబ్బరి నూనె, వాల్నట్స్ పొడిని కలిపి స్క్రబ్‌ మాదిరి తయారు చేసుకోవాలి

';

ఈ క్రీమ్ ని మోకాళ్లు, మోచేతులకు రబ్ చేసుకోవాలి

';

ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి

';

ప్రతిసారి స్నానం చేసిన వెంటనే మోకాళ్లు, మోచేతులకు కొబ్బరి నూనె రాయాలి

';

ఈ క్రీమ్‌ ఉపయోగించటం వల్ల మోకాళ్లు, మోచేతుల నలుపుదనం త్వరగా తగ్గిపోతుంది

';

ఎందుకంటే కొబ్బరి నూనెలో శుభ్రం చేసే గుణాలు ఉంటాయి నలుపుదనం తగ్గిస్తుంది మెత్తగా ఉంచుతుంది

';

VIEW ALL

Read Next Story