జుట్టుకు రంగు వేస్తున్నారా? ఇలా అస్సలు చేయోద్దు!

';

జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు..

';

చర్మాన్ని కలర్‌ నుంచి రక్షించుకోవడానికి మీ కళ్ళకు రక్షణ కళ్ళజోళ్ళు, చేతులకు చేతి తొడుగులు తప్పకుండా తొడగాల్సి ఉంటుంది.

';

జుట్టు రంగు వేయడానికి ముందు, చర్మం ఉన్న అలెర్జీ పరీక్ష చేయించుకోండి. లేకపోతే దురద వంటి సమస్యలు వస్తాయి.

';

రంగు వేయడానికి ముందు మీ జుట్టు పూర్తిగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొడిగా చేయాల్సి ఉంటుంది. దీని కోసం కండీషనర్ ఉపయోగించకండి.

';

జుట్టుకు ఏ రసారనాలతో కూడిన కలర్‌ పడితే అది వినియోగించకుండా ఉండడం చాలా మంచిది.

';

జుట్టు విభాగాలను విడదీసి, రంగును మూలాల నుంచి చివర్ల వరకు సమానంగా పూర్తిగా అప్లై చేయండి.

';

సూచించిన సమయం పాటు రంగును జుట్టుపై ఉంచండి. ఎక్కువసేపు ఉంచవద్దని నిపుణులు తెలుపుతున్నారు.

';

చల్లటి నీటితో రంగు పూర్తిగా పోయేంత వరకు జుట్టును బాగా శుభ్రం చేసుకోండి.

';

రంగు వేసిన తర్వాత జుట్టుకు మాయిశ్చరైజింగ్ కండీషనర్ ఉపయోగించండి.

';

రంగు వేసిన తర్వాత వేడి స్టైలింగ్ సాధనాలను వినియోగించడం మానుకుంటే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

';

రంగును శుభ్రం చేసుకోవడానికి సురక్షితమైన షాంపూ, కండీషనర్‌ను వినియోగించడం చాలా మంచిది.

';

తరచుగా రంగు వేయడం మానుకోండి. లేకపోతే అనేక జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story