తులసీని చాలాా మంది తమ ఇంటి ముంగిట పెట్టుకుంటారు.
తులసీని దేవతా స్వరూపంగా భావించి పూజించుకుంటారు.
తులసీలో ప్రతిరోజు నీళ్లు పోసి, ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
తులసీ దగ్గర ప్రత్యేకంగా నెయ్యి దీపం పెడితే డబ్బుకు లోటు ఉండదు..
శ్రీమహా విష్ణువుకు తులసీ దళాలను అర్పిస్తుంటారు.
తులసీకి చక్కెర నైవేద్యంగా పెడితే, ఇంట్లో ఎప్పుడు సంపదకు తక్కువ ఉండదు