మధుమేహం ఉన్నవారు ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..

';

సాధారణ పిండి పదార్థాలు: వైట్ బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు, కేకులు వంటివి మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

';

అధిక చక్కెర గల ఆహారాలు: మధుమేహం ఉన్నవారు సోడా, జ్యూస్, కేకులు, చాక్లెట్లు, స్వీట్లు వంటివి తీసుకోవడం వల్ల సులభంగా చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

అధిక కొవ్వు గల ఆహారాలు: వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, బర్గర్లు, పిజ్జా వంటివి కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వల్ల బరువు పెరగడానికి, రక్తంలోని చక్కెర పరిమాణాలను పెంచుతాయి.

';

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ఇన్స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటివి సోడియం, కొవ్వు, చక్కెర అధికంగా ఉంటాయి. వీటిని తినడం కూడా హానికరం..

';

ఎండుద్రాక్ష: ఎండుద్రాక్షలో చక్కెర అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

';

అరటి పండు: అరటి పండులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

బంగాళాదుంపలు: బంగాళాదుంపలు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది కూడా సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను పెంచుతుంది.

';

మద్యం: మద్యం కాలేయం కొవ్వు పెరగడానికి దారితీసి, ఇన్సులిన్ నిరోధకతను పెంచేందుకు కూడా కీలక పాత్రపోషిస్తుంది.

';

VIEW ALL

Read Next Story