Dark Circles: ఇలా చేస్తే డార్క్‌ సర్కిల్స్‌ ఈజీగా తగ్గిపోతాయి..

';

కంప్రెస్‌..

కోల్డ్‌ కంప్రెస్‌లు కంటి చుట్టూ ఉపయోగించి కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

';

కీరదోస..

కీరదోసలో కూలింగ్‌ గుణాలు ఉంటాయి. హైడ్రేటేడ్‌గా ఉంచుతాయి. ఇవి కంటి చుట్టూ ఉన్న డార్క్‌ సర్కిల్స్‌ను తగ్గించేస్తాయి.

';

టీ బ్యాగ్స్‌..

ఇందులో కెఫీన్‌ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కంటి చుట్టూ ఉన్న వాపు తగ్గించి పునరుజ్జీవనం అందిస్తాయి.

';

హైడ్రేషన్..

నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు.ఇది కూడా డార్క్‌ సర్కిల్స్‌ ను తగ్గిస్తాయి.

';

కలబంద జెల్‌...

ఇది కూడా కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గించేస్తాయి. కలబంద పిగ్మెంటేషన్‌ తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి.

';

విటమిన్ సీ సీరమ్‌..

ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. కంటి చుట్టూ ఉన్న డార్క్‌ సర్కిల్స్‌ను తగ్గించేస్తుంది.

';

మంచి నిద్ర..

ప్రతిరోజూ కనీసం 7 గంటల నిద్ర అయినా అవసరం. దీంతో కూడా కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి.

';

సమతుల్య డైట్‌..

యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి కూడా డార్క్‌ సర్కిల్స్‌ తొలగిపోతాయి.

';

VIEW ALL

Read Next Story