డయాబెటిస్ ఉన్నవారు తినకూడని 8 రకాల పండ్లు..

';

మామిడి పండులో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

';

బంగాళాదుంపలో కూడా చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

';

అరటిపండ్లు పోటాషియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఇది కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలు ఉన్నాయి.

';

ద్రాక్షలో చాలా ఎక్కువ మోతాదులో చెక్కర లభిస్తుంది. కాబట్టి ఇది తినడం వల్ల కూడా శరీరంలో చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్ ఉంది.

';

ఖర్జూరాలో అధిక పోషకాలు ఉన్నప్పటికీ.. చక్కెర పరిమాణాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం కూడా అంత మంచిది కాదు.

';

పైనాపిల్లో కూడా చక్కెర ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది కాబట్టి దీనిని తినడం కూడా మానుకోండి.

';

సపోటాలో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

జామ పండ్లలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీనిని కూడా తినడం మానుకుంటే చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story