నిమ్మరసం సాధారణంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ కొంతమంది మాత్రం నిమ్మరసం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు

';

తేనె నిమ్మరసం శరీరానికి చాలా ప్రయోజనకరం. కానీ అలాగని అందరూ నిమ్మరసం తేనె తాగకూడదు

';

ప్రత్యేకించి గఠియా సమస్య ఉన్నవాళ్లు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగడజం మంచిది కాదు.

';

హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్నవాళ్లు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.

';

ఎముకల్లో నొప్పి సమస్యతో బాధపడేవాళ్లు నిమ్మరసం తేనె కాంబినేషన్ అస్సలు తాగకూడదు.

';

తేనెను ఎప్పుడూ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. లేకపోతే విషంగా మారవచ్చు

';

తేనె నిమ్మరసం తాగడం వల్ల వాస్తవానికి కొవ్వు వేగంగా కరుగుతుంది.

';

తేనె నిమ్మరసం కలుపుకుని తాగితే లివర్ పూర్తిగా డీటాక్స్ అవుతుంది.

';

VIEW ALL

Read Next Story