ఇవి తింటే మధుమేహం శాశ్వతంగా మాయం..

Shashi Maheshwarapu
Jul 12,2024
';

జొన్న చపాతీలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .

';

జొన్న చపాతీలో అనేక రకాల పోషకాలతో పాటు ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.

';

ప్రతిరోజు ఈ చపాతీలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా పొట్ట సమస్యలు దూరం అవుతాయి.

';

అలాగే ఈ చపాతీలు ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ చపాతీలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా? శాశ్వతంగా తగ్గడానికి రోజు అల్పాహారంలో ఈ జొన్న చపాతీలను తినండి.

';

జొన్న చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా?

';

జొన్న చపాతీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: 2 కప్పుల జొన్న పిండి, 1/2 టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, నీరు (అవసరానికి మాత్రమే)

';

తయారీ విధానం: ముందుగా జొన్న పిండితో చపాతీలు తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నీటిని పోసుకొని స్టవ్ పై వేడి చేసుకోవాలి.

';

ఆ తర్వాత ఒక గిన్నెలో జొన్న పిండి, ఉప్పు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.

';

ఇలా కలిపిన పిండిలో కొద్ది కొద్దిగా వేడి నీరు పోస్తూ, మృదువైన పిండిని కాయాలి. చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకుండా చూసుకోండి.

';

పిండిని 10 నిమిషాలు నూనె రాసి విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరోసారి పిండిని బాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

చపాతీ లాగా తయారు చేసుకుని తవ్వా పై రెండు వైపులా కాల్చి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story