Nainital Budget Tourist Places

భారతదేశంలో ఉన్న పురాతన హిల్ స్టేషన్లలో ఒకటి నైనిటాల్. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా ఉండే ఈ నగరంలో కేవలం 6000 బడ్జెట్లో.. కూడా చూడగలిగే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

';

Nainital lake

నైనీ లేక్ ఒక అందమైన సహజ నీటి సరస్సు. కుమావోన్ ప్రాంతంలోని ప్రసిద్ధ.. సరస్సులలో ఒకటైన నైనీ సరస్సు అర్ధ చంద్రాకారంలో చాలా అందంగా ఉంటుంది.

';

Tiffin top

ఈ ప్రదేశాన్ని డొరోథీ సీట్ అని కూడా పిలుస్తారు. చుట్టూ అందమైన పర్వతాల..మధ్య టిఫిన్ టాప్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

';

Naina peek

నైనితాల్‌లోని అతి ఎత్తైన.. పర్వత శిఖరం నైనా పీక్. దీన్ని చైనా పీక్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి హిమాలయ పర్వత శ్రేణులను చూడటం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

';

Eco cave garden

ఎకో కేవ్ గార్డెన్.. సహజంగా ఏర్పడిన ఈ గుహల్లో . సౌండ్ ఎఫెక్ట్స్ వినడం చాలా విచిత్రంగా ఉంటుంది.

';

Naina devi temple

నైనితాల్ సరస్సు తీరాన.. ఉండే చాలా ప్రసిద్ధ ఆలయం అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి.

';

Saritatal

సరితా తాల్ నైనితాల్ కి సమీపంలో.. ఉన్న ఒక అందమైన సరస్సు. ఈ సరస్సు చుట్టూ పచ్చని అందమైన అటవీ ప్రాంతం ఉంటుంది.

';

Seint john church

సెంట్ జాన్స్ చర్చ్ నైనితాల్‌లోని ఒక పురాతన ప్రసిద్ధ చర్చ్. 1844లో నిర్మించబడిన.. ఈ చర్చ్‌లోని గొథిక్ శైలి వాస్తుశిల్పం, అందమైన స్టెయిన్ గ్లాస్ విండోలు దీని ప్రత్యేక ఆకర్షణ.

';

VIEW ALL

Read Next Story