విటమిన్‌ లోపం ఉంటే మధుమేహం వస్తుందా?

';

శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారిలో ఇలా జరిగే అనేక సమస్యలు వస్తాయి.

';

కొంతమందిలో అనారోగ్య కరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నారు.

';

అలాగే కొంతమందిలో విటమిన్స్‌ లోపం వల్ల కూడా షుగర్‌ లెవల్స్‌ పెరిగి మధుమేహం వస్తోంది.

';

అంతేకాకుండా మధుమేహం విచ్చలవిడిగా పెరగడం కారణంగా రక్తపోటు సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

';

శరీరంలో విటమిన్‌ డి లోపం ఉంటే ఇన్సులిన్‌ హార్మోన్‌ దెబ్బతినే ఛాన్స్ ఉంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

అలాగే విటమిన్‌ బి 12 లోపం కారణంగా కూడా రక్తంలో చక్కెర పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వస్తాయి.

';

విటమిన్‌ సి లోపం కారణంగా కూడా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ లోపం ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

విటమిన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story