పెదాలు తరచూ డ్రై అవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ 5 టిప్స్ పాటించండి చాలు

';

ఎండాకాలంలో పెదాల సమస్య మరింత పెరుగుతుంటుంది.పెదాలు నిర్జీవంగా మారుతుంటాయి.

';

ఎండల తీవ్రత, వేడి గాలుల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే పెదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

';

పెదాల్ని సహజసిద్ధంగా మృదువుగా మార్చే 5 అద్భుతమైన టిప్స్ గురించి తెలుసుకుందాం.

';

వేసవిలో రోజు 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దీనివల్ల పెదాలు పగిలే సమస్య తగ్గిపోతుంది.

';

పెదాలకు తేనె రాయడం వల్ల అవి అత్యంత మృదువుగా మారుతుంటాయి. కొబ్బరి నూనెలో తేలి కలిపి అప్లై చేయాలి.

';

పెదాలు తరచూ డ్రై కాకుండా ఉండేందుకు లిప్ బామ్ రాస్తుండాలి. అయితే మంచి బ్రాండెడ్ వాడాలి

';

పెదాలు పగలకుండా కాపాడుకునేందుకు డెడ్ సెల్స్ తొలగించేందుకు తేనె పంచదారతో స్క్రబ్బింగ్ చేసుకోవాలి

';

అల్లోవెరా జెల్ రాత్రి పడుకునే ముందు రాస్తుంటే చాలా ప్రయోజనకరం.

';

VIEW ALL

Read Next Story