విటమిన్ లోపం వల్ల మధుమేహం వస్తుందా?

Dharmaraju Dhurishetty
Jun 23,2024
';

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో విటమిన్ లోపం ఏర్పడుతోంది.

';

ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే శరీరంలో విటమిన్ లోపం కారణంగా మధుమేహం వస్తుందా?

';

మధుమేహం అనేది ఇన్సులిన్ హార్మోన్స్ సరిగా పనిచేయలేకపోవడం కారణంగా ఈ సమస్య వస్తోంది.

';

అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ మార్పుల కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

';

మధుమేహం కారణంగా చాలామందిలో అధిక రక్తపోటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి.

';

నిజానికి శరీరంలో కొన్ని విటమిన్స్ లేకపోవడం కారణంగా కూడా రక్తంలోని చక్కర పరిమాణాలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయట.

';

శరీరంలో విటమిన్ డి లోపం కారణంగా ఇన్సులిన్ హార్మోన్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

అలాగే శరీరంలో విటమిన్ బి 12 లోపం కారణంగా కూడా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగి, మానసిక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

';

కొంతమందిలో విటమిన్ సి లోపం కారణంగా కూడా రక్తంలోని చక్కర పరిమాణాలు వేగంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

';

కాబట్టి విటమిన్స్ లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించి సూచనలు సలహాలు తీసుకుంటూ.. రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రణలో ఉంచుకోవాలి.

';

VIEW ALL

Read Next Story