పసుపు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కూరలకు రంగు ఇస్తుంది
అందుకే మనం ప్రతి కూరలో పసుపును వేసుకుంటాం. ఇది యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది
అయితే వంకాయ కూరలో పసుపు వేయొద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు
వంకాయ కూరలో పసుపు వేయడం వల్ల దాని రుచి పాడవుతుంది కూర కూడా చేదు అవుతుంది
పాలకూరలో కూడా పసుపు వేయకూడదు ఎందుకంటే ఇది కూడా రుచిని కోల్పోతుంది.
ఆవకూరలో కూడా పసుపు వేయకూడదు ముఖ్యంగా కొన్ని ఆకుకూరలు పసుపు వేయకపోవడమే మేలు.
ఇవి కాకుండా ఉల్లికాడల కూరలో కూడా పసుపు వేయకూడదు.
ముఖ్యంగా మెంతికూరలో కూడా పసుపు వేయకూడదు.
మెంతికూరల పసుపు వేయడం కూడా అప్పటికే చేదు ఉంటుంది పసుపు వల్ల మరింత చేదుగా మారుతుంది