మీ నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గించలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ మజ్జిగ చిట్కా మీకోసం!
మజ్జిగలో ఒక చెంచా జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం తురుము, ఒక బిందువు నిమ్మరసం కలపాలి.
మజ్జిగను బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగండి.
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్, జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించి.. శరీరాన్ని తేలికగా ఉంచుతాయి.
ఈ డ్రింక్ శరీరాన్ని డిటాక్స్ చేసి మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
రోజుకి రెండుసార్లు ఈ మజ్జిగ తాగితే కొన్ని వారాల్లోనే ఫలితాలు కనబడతాయి.
ఈ చిట్కా మీ బరువు సమస్యకు సులభమైన పరిష్కారం!
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.