Eggs: ఈ ఫుడ్స్ తోపాటు కోడిగుడ్డు కలిపి తింటే ఆసుపత్రికి వెళ్లడం ఖాయం

';

గుడ్డు

గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గుడ్డుతోపాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

';

గుడ్డు-సోయాపాలు

గుడ్డు, సోయాపాలు రెండింటింలో ప్రొటీన్ అధికమోతాదులో ఉంటుంది. కానీ ఈ రెండింటిని కలిపి తినకూడదు. ఇలా తింటే శరీరంలో పుటిన్ వేగంగా పెరిగి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి.

';

గుడ్డు-చాయ్

టీతోపాటు గడ్డు పొరపాటున కూడా తినకండి. ఇది మలబద్ధకం, ఆమ్లతత్వం, అజీర్ణం, మొదలైన తీవ్రమైన జీర్ణసమస్యలను కలిగిస్తుంది.

';

గుడ్డు-అరటిపండు

చాలా మంది బ్రేక్ ఫాస్టులో కోడిగుడ్డు, అరటిపండు కలిపి తింటారు. కానీ అలా అస్సలు తినకూడదు. గుడ్డు, అరటిపండు కలిపి తింటే అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

';

గుడ్డు-స్వీట్లు

గుడ్డుతోపాటు చక్కెర ఉన్న పదార్థాలను తినకూడదు. ఇది రక్తంలో గడ్డకట్టడంలో సమస్యలను కలిగిస్తుంది.

';

గుడ్డు-సిట్రస్ పండ్లు

నిమ్మ,నారింజ, మామిడి, కివి, ఊరగాయ, ఇతర పుల్లటి పండ్లు గుడ్లతో కలిపి తినకూడదు. ఇలా తింటే గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది.

';

గుడ్డు -పాల ఉత్పత్తులు

చాలా మంది గుడ్లు, పాలు కలిపి తింటారు. కానీ పొరపాటున కూడా ఇలా తినకూడదు. పెరుగు, చీజ్ మొదలైన వాటితో కలిపి గుడ్డు తినకూడదు. ఇలా తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలే కాదు చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

';

గుడ్డు-చేపలు

గుడ్లతోపాటు మాంసం లేదా చేపలు తినకూడదు. ఇది చర్మంపై తెల్లటి మచ్చలు,మొటిమలు లేదా ఏదైనా అలెర్జీ సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

';

Disclaimer:

Disclaimer: ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story