ప్రతిరోజు చికెన్ సూప్ తాగితే ఏమవుతుంది?

';

చికెన్‌ సూప్‌లో పోటీన్‌ అధికంగా ఉంటుంది.

';

ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతుంది.

';

రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా చికెన్‌ సూప్‌ కీలక ప్రాత పోషిస్తుంది.

';

జలుబు, ఫ్లూ లాంటి వ్యాధుల సమయంలో చికెన్ సూప్ తాగడం చాలా మంచిది.

';

ఇది జీర్ణవ్యవస్థపై భారం పడకుండా సులభంగా జీర్ణమవుతుంది.

';

చికెన్ సూప్ తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. అలసట, నీరసం తగ్గుతుంది.

';

కావలసిన పదార్థాలు: చికెన్: 500 గ్రాములు, ఉల్లిపాయ: 1, టొమాటో: 2 , అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

';

పసుపు: 1/4 టీస్పూన్, మిరియాల పొడి: 1/2 టీస్పూన్, ధనియాల పొడి: 1 టీస్పూన్, జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్

';

ఉప్పు: రుచికి తగినంత, నూనె: 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు: కొద్దిగా, కొత్తిమీర, నీరు: 5-6 కప్పులు

';

తయారీ విధానం: చికెన్ ను శుభ్రం చేసి, ముక్కలుగా కోసుకోండి.

';

ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయండి.

';

అందులో కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

';

ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి

';

తరిగిన టొమాటోలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించండి.

';

పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి,

';

జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.

';

చికెన్ ముక్కలు వేసి కొద్ది సేపు వేయించండి.

';

నీరు పోసి, ఉప్పు వేసి బాగా కలపండి.

';

కుక్కర్ లోకి మార్చి, 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.

';

కుక్కర్ ప్రెషర్ తగ్గిన తరువాత, కొత్తిమీర చల్లి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story