Skin Spots Problem

చర్మంపై పింపుల్స్ వల్ల లేకపోతే ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన మచ్చలు మీ అందాన్ని తగ్గిస్తున్నాయా? ఈ చిట్కాతో అవి సులభంగా తొలగించుకోండి.

Vishnupriya Chowdhary
Jan 03,2025
';

Lemon for Spots

నిమ్మరసం మచ్చలను తగ్గించే సిట్రిక్ ఆమ్లాన్ని.. కలిగి ఉంటుంది. ఇది చర్మానికి ప్రకాశవంతతను అందిస్తుంది.

';

Honey Benefits

తేనె చర్మానికి తేమ అందించి, మచ్చలను తగ్గిస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

';

How to Prepare

ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోండి.

';

How to Apply

ఈ మిశ్రమాన్ని చర్మంపై మచ్చలు ఉన్న చోట రాసి 20 నిమిషాలు ఆరనివ్వండి.

';

Wash and Glow

తర్వాత చల్లని నీటితో కడిగేయండి. వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

';

Guaranteed Results

పది రోజులలోనే మీ చర్మం మిలమిల మెరిసి, మచ్చలు పోతాయి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story