Dandruff Problem

చుండ్రు మీ వెంట్రుకల్ని బలహీనపరుస్తుందా? ఈ చిట్కాతో ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం పొందండి.

Vishnupriya Chowdhary
Jan 03,2025
';

Lemon for Dandruff

నిమ్మకాయలో ఉండే సిట్రస్.. చుండ్రును తొలగించి, వెంట్రుకల్ని శుభ్రంగా ఉంచుతుంది.

';

Coconut Oil Benefits

నిమ్మరసం కొబ్బరి నూనెతో కలిపి, తలకి రాస్తే చుండ్రు సమూలంగా తొలగిస్తుంది.

';

How to Apply

కొబ్బరి నూనెకు రెండు చెంచాలు నిమ్మరసం కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకి రాస్తే చాలు.

';

Leave and Wash

ఇది 30 నిమిషాలు విడిచిపెట్టిన తర్వాత.. షాంపూతో తలస్నానం చేయండి.

';

Use Weekly

ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు పాటిస్తే చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది.

';

Results Guaranteed

ఈ చిట్కా ద్వారా తల పైన ఎన్నో రోజుల నుంచి ఉన్న చంద్ర కూడా పోతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story