ఫుడ్ ఐటమ్స్ తినేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదంట..

';

Mobile phones:

కొందరు అన్నం ముందు పెట్టుకుని ఫోన్ లలో మునిగిపోతుంటారు.

';

selfies:

మరీకొందరు హోటల్స్ కు వెళ్లినప్పుడు సెల్ఫీలు దిగుతుంటారు.

';

watching menu:

అన్నం ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా గంటల కొద్ది మెనూ చూస్తునే ఉంటారు.

';

chating with friends:

వచ్చిన ఫుడ్ ఆర్డర్ వదిలేసి కొందరు బాతాఖానీ కొడుతూ కూర్చుంటారు.

';

lovers romance:

కొందరు ప్రేమికులు ఫుడ్ ముందు పెట్టుకుని రోమాన్స్ తో మునిగిపోతుంటారు.

';

busy in thinking:

ఇక కొందరైతే ఫుడ్ ఐటమ్ ముందు ఉంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంటారు.

';

food habits:

అన్నం తినేప్పుడు ఫోన్ లకు,ఇతరాత్ర పనులకు దూరంగా ఉండాలని చెబుతుంటారు.

';

VIEW ALL

Read Next Story