బీరకాయలు తక్కువ కాలరీలు ఉండటం వల్ల ఇది.. బరువు తగ్గడంలో అద్భుతంగా పని చేస్తుంది.
ఈ కూరగాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.
బీరకాయ తింటే తక్కువ కాలరీలతో.. అధిక పోషకాలు అందుతాయి.
బీరకాయ.. జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరంలో టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.
బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
అంతేకాదు బీరకాయను.. పచ్చడి, కూరగా వండుకోవచ్చు.. లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.